Just now I listened one song from Radha gopalam...song is marvellous,lyrics are so nice.....music by manisharma spell bound!!!! I tried to write lyrics......
YouTube ▶ 4:39 www.youtube.com/watch?v=9eVqxFQ0BvQ Nov 19, 2010 - Uploaded by RajiNaidu27 Mix - Maa Muddu Radhamma..by YouTube. MADHURAM MADHURAM : SHOCK SONGS ... linkఆరు బయట నా శ్రీ మతి తో కూర్చొని ఈ పాట విని ఆనందించి వేటూరి గారి ని స్మరణ చేసుకున్నాను .......
-
మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చెయ్యి ఈ చేయి తాళాలు అను రాగాల లో గట్టి మేళాలు ..... (3)
నువ్వందం నీ నవ్వందం తలలో మల్లె పులందం
కట్టందం నీ బొట్టందం నువ్వు తిట్టే తిట్టు మకరందం
సూరీడు చుట్టూ భూగోళం రాధమ్మ చుట్టూ గోపాలం (2)
నడుము ఆడితే కథాకళి జడే ఆడితే కూచిపూడి
తలే ఆడితే ఫలానా తధిం తాధి తిల్లానా ........
మా ముద్దు ......... (2)
కూరలు తరిగే కూరిమి ఇష్టం ,చేతులు తెగితే మూతుల కిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం ,ముద్దుల దాకా వెళితే ..........
వలచిన వారి పరాకు అందం ,గెలిచిన సతి పై చిరాకు అందం
కోప తాపముల కోలాటం లో మనస్సు ఒక్కటే మాంగల్యం ....
కస్సు బుస్సుల కామాటం లో కౌగిలి గింతలే కళ్యాణం
పూజలు జరిపే ముచ్చట గనరే వనితలారా మీరు.
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జగతిలో
పూజలు జరిపే ముచ్చట గనరే వనితలారా మీరు ..... (2)
ఈ పాట సారంగ రాగం లో చేసారంట మణి శర్మ ..బాలు గారు ,సునీత చాలా బాగా పాడారు